ఈసారి బిగ్ బాస్‌లో రెండు హౌస్‌లు ఉంటే, ఎలాంటి రచ్చ జరుగుతుందో ఊహించగలరా?
ఒక హౌస్ నుంచి మరో హౌస్‌కి కంటెస్టెంట్స్ షిఫ్ట్ అవుతుంటే ఎలాంటి ట్విస్ట్‌లు వస్తాయి?
ఈసారి మీకు ఎక్కువ ఎక్సైటింగ్ అనిపిస్తున్న ట్విస్ట్ ఏది – డబుల్ హౌస్ కాన్సెప్ట్ ఆ? లేక కామన్ పీపుల్ ఎంట్రీనా?
ఎప్పుడైనా పాత సిలబస్‌తో కొత్త ఎగ్జామ్ రాస్తావా?..
ఇదేంట్రా కొత్త డైలాగ్ అనుకుంటున్నారా?
అదే… బిగ్ బాస్ సీజన్ 9 కోసం నాగార్జున వేసిన మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్!
మీకు బిగ్ బాస్ అంటే ఎంత ఇష్టం తెలుసు… కానీ ఈ సారి మాత్రం బిగ్ బాస్‌ను పూర్తిగా మార్చేశారు!
ఒక హౌస్ కాదు, రెండు హౌస్‌లు!
అంటే డబుల్ హౌస్ – డబుల్ డోస్!
తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో నాగార్జున – వెన్నెల కిషోర్ ఫన్ డైలాగ్స్, కొత్త కాన్సెప్ట్ రివీల్, ఇంకా హౌస్ రూల్స్‌లో షాకింగ్ ఛేంజెస్ చూపించారు.
ఈసారి… హౌస్‌లో ఎవ్వరూ పర్మనెంట్ కాదు!
అంటే గేమ్‌లో ఎప్పుడు ఎవరు ఉంటారు, ఎవరు బయటకు వెళ్తారు అన్నది ఫుల్ సస్పెన్స్.
మరి మీరు ఊహించగలరా?
ఒక హౌస్ నుంచి మరొక హౌస్‌కి కంటెస్టెంట్స్ షిఫ్ట్ అవుతుంటే ఎలాంటి రచ్చ జరుగుతుందో?
బిగ్ బాస్ 9లో మరో బిగ్ ట్విస్ట్ ఏమిటంటే…
సెలబ్రిటీలతో పాటు ముగ్గురు సామాన్యులు కూడా హౌస్‌లోకి ఎంట్రీ తీసుకోబోతున్నారు!
ఇవ్వాళ్టి వరకు ఏ సెలబ్రిటీ ట్యాగ్ లేకుండా, పక్కా కామన్ పీపుల్, పక్కా హంగామా!
ఇక ఈ కామన్ పీపుల్ సెలక్షన్ కోసం, మొదటిసారి ‘బిగ్ బాస్ 9: అగ్నిపరీక్ష’ అనే ప్రీ-షో జరగబోతోంది.
ఆగస్టు 23 నుంచి JioCinemaలో స్ట్రీమ్ కానున్న ఈ షోను యాంకర్ శ్రీముఖి హోస్ట్ చేయనుంది.
40 మందిలో నుంచి టాప్ 3కి మాత్రమే మెయిన్ బిగ్ బాస్ హౌస్‌లో ఎంట్రీ!
మెయిన్ బిగ్ బాస్ సీజన్ – సెప్టెంబర్ 7 నుంచి స్టార్ మా & జియోసినిమా లో ప్రారంభం!
ఈ సీజన్‌కి నాగార్జున మళ్లీ హోస్ట్‌గా కొనసాగుతారు.
మరి ఈసారి డబుల్ హౌస్ – డబుల్ ఫైట్ – డబుల్ ఫన్!
మీకు ఎక్కువ ఎక్సైటింగ్ అనిపిస్తున్న ట్విస్ట్ ఏది?
రెండు హౌస్‌ల కాన్సెప్ట్ ఆ… లేక కామన్ పీపుల్ ఎంట్రీనా?
కింద కామెంట్స్‌లో చెప్పండి, మనం ఆ డిస్కషన్ మొదలుపెడ్దాం!