Thursday, December 19, 2024
Google search engine
HomeBusinessమహారాష్ట్ర ఎన్నికల్లో కేకే సర్వే అద్భుత ఫలితాలు

మహారాష్ట్ర ఎన్నికల్లో కేకే సర్వే అద్భుత ఫలితాలు

Maharashtra Election Results: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల సీక్రెట్ చెప్పిన కేకే సర్వే, మహారాష్ట్ర ఎన్నికలలో తాము ఇచ్చిన ఫలితాలు  రావడంతో కేకే సర్వే హర్షం వ్యక్తం చేసింది, తనకు అండగా నిలబడిన ప్రతి ఒక్క కార్యకర్తకు కృతజ్ఞతలు తెలియజేశారు, తాను ముందే చెప్పిన విధంగా బిజెపి కూటమి 98% పైన ఫలితాలు వస్తాయని చెప్పడంతో అవే వచ్చాయని పేర్కొనడం, తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ తెలుగు రాష్ట్రాలకు పరిమితమైన కేకే సర్వే ఇప్పుడు మొట్టమొదటిసారిగా మహారాష్ట్రలో అడుగుపెట్టి అక్కడ ఎగ్జిట్ పోల్లో చెప్పిన విధంగా ఫలితాలు రావడంతో సంతోషంగా ఉన్నామని దీంతో మిగతా రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల ఫలితాలను కూడా సమగ్రంగా విచారణ చేపించి ఫలితాలను తెలియపరుస్తామని, దీంతో దేశం మొత్తంగా విస్తరింప చేస్తామని చెప్పారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

h1, h2, h3, h4, h5, h6 { font-family: 'Mandali'; font-weight: 400; }