Wednesday, December 18, 2024
Google search engine
HomeMoviesపవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త..! వీరమల్లు” ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే? Hari Hara Veera Mallu

పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త..! వీరమల్లు” ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే? Hari Hara Veera Mallu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) ఫస్ట్ సింగిల్ రాబోతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా, దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం హర హర వీరమల్లు.

   www.darfocus.com

పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ  హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) చిత్రంపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కాబోతుండగా, ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయాలని సినీ వర్గాలలో వినికిడి ఇనపడుతుంది ఎందుకంటే? పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వచ్చి గెలిచిన తరువాత మొదటిసారిగా రిలీజ్ కాబోతున్న సినిమా కాబట్టి, తన అభిమానులే కాకుండా ఇతర అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా గాని మంచి విజయం సాధిస్తే ప్రపంచ దేశాలలో పవన్ కళ్యాణ్ గారికి తిరుగుండదు అని వారి అభిమానులు ఆశిస్తున్నారు.

www.darfocus.com

ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ సింగిల్ విడుదల చేయాలని ఎప్పుడు నుంచో, సినిమా యూనిట్ గ్రాండ్ ఓపెనింగ్ చేయాలని అనుకుంటున్నారు. అయితే దీని ప్రకారం ఈ క్రిస్మస్ కానుకగా లేదా జనవరి నెలలో 2025 కనుక గా వచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

h1, h2, h3, h4, h5, h6 { font-family: 'Mandali'; font-weight: 400; }