మహారాష్ట్ర ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రచారం
పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ప్రతిచోట ఎన్ డి అభ్యర్థులు విజయ డంకా మోగించారు,బల్లార్‌పూర్, చంద్రాపూర్, పుణె కంటోన్మెంట్, హడ్సర్‌పూర్, కస్బాపేట్, డెగ్లూర్, లాతూర్, షోలాపూర్ నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించారు మహారాష్ట్ర ఎన్డీఏ కూటమి 230 పైగా ఇండియా కూటమి విజయ డంకా మోగించింది దీనికి కారణం పవన్ కళ్యాణ్ కూడా ఒక భాగమని ఎన్డీఏ కూటమి భావిస్తుంది తాను ప్రచారం చేసిన ప్రాంతాల్లో ఎన్డీఏ కూటమి తరఫున భారీ ఆదిత్యంతో గెలుపొందడం గమనార్ధం పవన్ కళ్యాణ్ ప్రచారంలో భాగంగా తన నివాసంలో మాట్లాడే భాష మరాఠీ భాష అని చెప్పడం అందర్నీ ఆకట్టుకుంది, మున్ముందు రానున్న ఎన్నికల్లో భారతదేశం మొత్తం మీద పవన్ కళ్యాణ్ను బరిలో దింపి ఎన్నికల్లో ప్రచారం చేయించాలని ఎన్డీఏ కూటమి భావిస్తుంది.
మహారాష్ట్ర ఎన్నికల లో భాగంగా పవన్ కళ్యాణ్ మరాఠీ భాషలో మాట్లాడడం అక్కడి ప్రజలు పట్టం కట్టారని చెప్పవచ్చు
Super