Thursday, December 19, 2024
Google search engine
HomeBusinessPushpa 2 Collections: 6 రోజుల్లో కలెక్షన్స్ ఎంత సంపాదించిందో తెలుసా.....?

Pushpa 2 Collections: 6 రోజుల్లో కలెక్షన్స్ ఎంత సంపాదించిందో తెలుసా…..?

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది. దీనిపై ప్రజలు ఇంటర్నెట్లు పై వెతికి మరి ఎంత సంపాదించింది ఎంత కలెక్షన్లు వచ్చినాయి అని ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఆరు రోజులు అవుతుండగా ఇప్పటికి మొత్తం ఎంత కలెక్షన్ సాధించిన దానిపై అందరూ ఆరా తీస్తున్నారు దీనిపై ఒక స్పష్టత రావాల్సి ఉండగా సినిమా యూనిట్ 6 రోజులుగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లు దాటిందని సినీవర్గాలు అంచనా వేస్తున్నాయి.

పుష్ప 2 విడుదలై ఆరు రోజులు అయినప్పటికీ ఇప్పటికీ కూడా సినిమా హాల్స్ అన్ని హౌస్ ఫుల్ అవుతున్నాయి, దీనిని గమనించిన సినిమా వర్గాలు ఆశ్చర్యాన్ని గురవుతున్నారు, ఈ సినిమా పైరసీ భూతం వెంటాడిన సినిమా మాత్రం ముందుకు దూసుకెల్లడం అందరూ నోరెళ్ళ పెడుతున్నారు.

ఇలా ఉండగా పుష్ప 2 కలెక్షన్లు చూసి తన అభిమానులు తగ్గేదెలా అంటూ సంబరాలు చేసుకుంటున్నారు.

అల్లు అర్జున్ అభిమానులు పుష్ప 3 సినిమా కోసం భారీ అంచనాలతోనే ఎదురుచూస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

h1, h2, h3, h4, h5, h6 { font-family: 'Mandali'; font-weight: 400; }